రాజధాని అమరావతి నిర్మాణం ఎలా జరగాలో ఆలోచించాం.. అప్పుడు కావాల్సిన జాగా కూడా లేదు.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు - సీఎం చంద్రబాబు #crdanewoffice #AmaravatiNews #CMChandrababuNaidu #TDP #AndhraPradesh #APNews #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - హీరో నార్నె నితిన్ దంపతులు, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి - బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తా కపూర్ - దర్శకుడు వెంకీ కుడుముల - హీరోయిన్ కృతి శెట్టి#Nandamuripranath #NarneNithiin #LakshmiPranathi #EktaKapoor #VenkyKudumula #KrithiShetty #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
CRDA నూతన భవనం.. సీఎం చంద్రబాబు ప్రారంభం, కార్యకలాపాలు అమరావతి నుంచే #AmaravatiNews #CMChandrababuNaidu #TDP #AndhraPradesh #APNews #crdanewoffice #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬