CRDA నూతన భవనం.. సీఎం చంద్రబాబు ప్రారంభం, కార్యకలాపాలు అమరావతి నుంచే #AmaravatiNews #CMChandrababuNaidu #TDP #AndhraPradesh #APNews #crdanewoffice #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
Amaravati News: CRDA నూతన భవనం.. సీఎం చంద్రబాబు ప్రారంభం, కార్యకలాపాలు అమరావతి నుంచే
Amaravati News: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు వేగవంత మయ్యాయి. CRDA నూతన భవనాన్ని సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.