ShareChat
click to see wallet page
*GEN Z కోసం స్వతంత్ర పోరాట చరిత్ర లో కొన్ని* *1925 లో RSS పెట్టారు*, *1950 లో పటేల్ జీ చనిపోయారు,* *1925 -1950 లలో పటేల్ జీ RSS లో ఎందుకు JOIN అవ్వలేదు?* *పటేల్ జీ, గాంధీ జీ నెహ్రూ జీ లతో నే ఎందుకు పని చేసారు?* *చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఎందుకు ఉన్నారు?* *గాంధీ జీ ని చంపిన RSS ని పటేల్ జీ తీవ్రవాద సంస్థ గా ప్రకటించి, ఎందుకు నిషేధం చేసారు?* *1920-1945 వరకు పటేల్ జీ గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా ఉన్నారు*, *భారత జాతీయ కాంగ్రెస్ కీ అధ్యక్షులు గా పని చేసారు.* #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat

More like this