ShareChat
click to see wallet page
#శ్రీ భగవాన్ పుట్టపర్తి సత్య సాయి బాబా వారి భక్తులు #భగవాన్ శ్రీ సత్యసాయి బాబా #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) ఈ రోజు మొత్తం 2,200 సేవాదళ సభ్యులు మరియు యాత్ర బృందం భక్తులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100వ జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి పుట్టపర్తి వైపు బయలుదేరుతున్నారు. దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో అరకూ నుండి పుట్టపర్తి వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయబడింది. ఈ రైలును పాడేరు మరియు అరకూ యువత ఎంతో అందంగా అలంకరించారు. 🚆🌸 ఈ పవిత్ర యాత్రలో గిరిజన భక్తులు తమ భక్తి, ప్రేమతో పుట్టపర్తి శతజయంతి మహోత్సవంలో పాల్గొన్న బోతున్నారు ✨🙏
శ్రీ భగవాన్ పుట్టపర్తి సత్య సాయి బాబా వారి భక్తులు - ShareChat
01:30

More like this