#శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు?
why shiva is the supreme god ? #🙏ఓం నమః శివాయ🙏ૐ #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #😇శివ లీలలు✨
🔔 *శరణాగతి*🔔
తండ్రీ…
నీ జటాజూటలో
జలజలమనే గంగలో
నా హృదయం స్నానమాడాలి,
అందులోనే శాంతి నిండిపోవాలి.
నీ కంఠములో
దాగిన హాలాహలమువలె
నా దుఃఖాలు,
నా పాపాలు
నీవే మింగివేయాలి…
నా లోపల
వెలసే భయాలన్నీ
నీ ఉగ్రరూపంలో
కరిగిపోవాలి.
నీ తాండవ
నృత్యరసంలో
నా ప్రాణలయమై
మమేకమవాలి,
నీ డమరుక ధ్వనిలో
నా శ్వాస రాగమై
మ్రోగిపోవాలి.
నీలాకంఠా!
నీ దయ వెలుగే
నా మార్గదర్శకం,
నీ పాదపద్మమే
నా ఆశ్రయం,
నీ నాదమే నా శ్వాస,
నీ రూపమే నా సత్యం.
శివయ్యా…
నీ కరుణలోనే నేను,
నీ కటాక్షంలోనే నా జీవనం,
నీ పాదాల్లోనే నా
శాశ్వత శరణాగతి.
శివయ్య నీవే దిక్కయ్యా 🙏🏻
Shivayya Neeve Dikkayya 🙏 | Telugu EDM Trance Fusion Song | Youthful Shiva Devotional Melody Lyrical
https://youtu.be/hWKySp1dQ38
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
#దేవి శరన్నవరాత్రులు 🔱 దేవి త్రిరాత్ర వ్రతం 🔱 త్రిరాత్ర వ్రత దీక్ష 🔱 బొమ్మల కొలువు 🙏 #దేవి త్రిరాత్ర వ్రతం #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు
🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు)
🔔 *శ్రీ మాత్రే నమః* 🔔
🙏 ఈ రోజు నుండి మూడు రోజులు “దేవి త్రిరాత్ర వ్రతం” ప్రారంభం 🙏
‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అంటే ఏమిటి ?
అమ్మ దయతోనే సర్వ జగత్తు నడుస్తోంది.
ఆమె కరుణ సముద్రం… అమృత హృదయం…
ఆ తల్లి చల్లని చూపుల కోసం అఖిలాండాలు ఎదురుచూస్తుంటాయి.
అందుకే —
తిథి, వారం, నక్షత్రాలు లేకపోయినా,
ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు
తల్లిని ఆరాధించినవారికి కోటిజన్మల పాపరాశి భస్మమవుతుంది.
తీరని పుణ్యరాశి లభిస్తుంది అని దేవీభాగవతం చెబుతోంది.
ఈ వ్రతరాజమే దుర్గాదేవి వ్రతం లేదా కుమారి పూజ.
మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని,
రాత్రివేళ తల్లిని ఆరాధించడం సంప్రదాయం.
అందుకే వీటిని “శరన్నవ రాత్రులు” అని పిలుస్తారు.
🌸 దేవి తొమ్మిది రూపాలు 🌸
మూడు కన్నులు, పదహారు చేతులతో షోడశభుజ దుర్గాదేవి
మహిషిపై సవారై బంగారు వర్ణంతో వనదుర్గాదేవి
రుద్రాంశంతో సింహవాహనంపై రుద్రాంశ దుర్గాదేవి
శూలిని దుర్గాదేవి – మణిమయ భూషణాలతో అలంకారముగా
అష్టభుజ, అగ్ని వర్ణంతో అగ్నిదుర్గాదేవి
జయదుర్గాదేవి – సింహవాహనంతో విజయప్రదంగా
వింధ్యావాసిని దుర్గాదేవి – బంగారు పద్మంపై ఆశీనురాలు
రిపుమారిణి దుర్గాదేవి – ఎర్రవర్ణ భయంకర స్వరూపిణి
విష్ణు దుర్గాదేవి – చక్రశంఖాల ధారిణి, అభయముద్రలతో ప్రసన్నముగా
ఈ తొమ్మిది రూపాలను ఆరాధించినవారికి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.
✨ త్రిరాత్ర వ్రతదీక్ష ✨
తొమ్మిది రోజులు వ్రతం పాటించలేనివారు
కేవలం సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష తీసుకుంటారు.
దీనినే త్రిరాత్ర వ్రతదీక్ష అంటారు.
కొంతమంది వ్రతంలో భాగంగా బొమ్మల కొలువు పెట్టి,
పిల్లలకు పప్పు బెల్లాలు, శనగగుగ్గిళ్లు పంచుతారు.
ముతైదువులకు పసుపు-కుంకుమ, తాంబూలాలు ఇస్తారు.
అలాగే కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, సుమంగళి వ్రతాలు
అన్నీ ఈ ఉత్సవాల్లో భాగమై కనులపండువ చేస్తాయి.
🌺 దుర్గాష్టమి – మహాష్టమి 🌺
అష్టమి తిథి మొత్తం ఉంటే దానిని దుర్గాష్టమి.
అష్టమి ముగిసి, అదే రోజున నవమి వస్తే దానిని మహాష్టమి అంటారు.
ఈ రోజు తల్లిని సహస్రనామాలతో, కుంకుమార్చనలతో ఆరాధిస్తే
సత్సంతాన భాగ్యం కలుగుతుంది.
అలాగే లలితా సహస్రనామం పఠిస్తే, ఎలాంటి భయాలు దగ్గరపడవు.
🔥 మహానవమి – సిద్ధిదా 🔥
మహానవమి నాడు మంత్రసిద్ధి జరుగుతుంది.
దీనినే సిద్ధిదా అంటారు.
ప్రాచీన కాలంలో రాజులు ఈ రోజున ఆయుధపూజ చేసుకుని
జైత్రయాత్రలకు బయలుదేరేవారు.
అలవాటుగా ఈ ఆచారం ఇప్పటికీ వాహనపూజ రూపంలో కొనసాగుతోంది.
🌿 విజయదశమి – శమీ పూజ 🌿
దశమి నాడు శమీ పూజ (జమ్మిచెట్టు పూజ) చేస్తారు.
పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ ఆయుధాలు జమ్మిచెట్టు తొర్రలో దాచారని
ప్రచారం ఉంది.
ఆ రోజు ఆయుధాలు, వాహనాలు, యంత్రాలను
అమ్మకు అర్పించి పూజిస్తే
శత్రు పీడ తొలగిపోతుంది, విజయం లభిస్తుంది.
ఈ విధంగా త్రిరాత్ర వ్రతదీక్ష ఆచరించిన వారికి
సర్వ కోరికలు సిద్ధించి, సుఖసమృద్ధులు కలుగుతాయి 🙏.
https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
#శ్రీ సరస్వతీ దేవీ అష్టోత్తర శతనామావళి #మూలా నక్షత్రం - సరస్వతీదేవి అలంకారం #📖శ్రీ సరస్వతి దేవి🎶 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు
🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏
ఈరోజు ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకరణ........
సరస్వతీ దేవి చరిత్ర.......
చదువుల తల్లి
దేవనాగరి: సరస్వతీ
తెలుగు: సరస్వతీ దేవి
వాహనం: హంస , నెమలి
హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి , సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి.
నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతంలోనూ , బ్రహ్మ
వైవర్త పురాణంలోనూ (2.6.13-95) , పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి.
సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.
వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం –
వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని
పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా , వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి
వర్ణనలలోతెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. *“శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల*
*కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”* నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.
సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.
పరాశక్తి , జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9 వ శతాబ్దానికి చెందినది. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో
అధ్యాయం వివరిస్తోంది. మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ
పూజలందుకొంటోంది.
జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు.....
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ
పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.
అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.
వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని
పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు. ఓసారి
ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని
అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల
పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.
పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.
అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు , జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.
సత్సభలలో మంచి విచారణ శక్తిని , సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు.
అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది.
శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామావళి....
ఓం శ్రీ సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రికాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకహస్తాయై నమః (10)
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగాయై నమః (20)
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః (30)
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః (40)
ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యావాసాయై నమః (50)
ఓం చండికాయై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం సుధామూర్తయే నమః
ఓం సువీణాయై నమః (60)
ఓం సువాసిన్యై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం బ్రహ్మజాయాయై నమః
ఓం విశాలాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః
ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం శుభదాయై నమః (70)
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసుర నమస్కృతాయై నమః
ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం ముండకాంబికాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం ప్రహరణాయై నమః
ఓం కళాధారాయై నమః (80)
ఓం నిరంజనాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్రగంధాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః (90)
ఓం వంద్యాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం ద్విభుజాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం నీలజంఘాయై నమః
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100)
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మంత్రవిద్యాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం మహాసరస్వత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108)
ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తం.
#namashivaya777
#మూలా నక్షత్రం - సరస్వతీదేవి అలంకారం #📖శ్రీ సరస్వతి దేవి🎶 #శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఇంద్రకీలాద్రి - విజయవాడ 🕉️🙏

#శ్రీ సరస్వతి దేవి అలంకరణ #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు
🙏 🔱🕉️🔱🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు)

#శ్రీ షిర్డీ సాయిబాబా 🕉️ ఓం శ్రీ గురువే నమః
(సర్వ మతస్థులకు-సమస్త జీవ కోటికి ఆరాధ్యదైవం) #షిర్డీ సాయిబాబా ముఖ్ దర్శన్ shirdi saibaba mukh darshan #షిర్డీ సాయిబాబా ముఖ్ దర్శన్ 🕉️✝️☪️ shirdi saibaba mukh darshan #🕉️ ఓం శ్రీ సాయిరాం 🙏 #ఓం సాయిరాం

#ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #శుభ సుముహూర్తం 🕉️ శుభ సమయం
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *_సెప్టంబర్ 29, 2025_* 🌝
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయణం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *సప్తమి* మ12.05
వారం: *ఇందువాసరే*
(సోమవారం)
నక్షత్రం: *మూల* మర్నాడు
తె3.13 వరకు
యోగం: *సౌభాగ్యం* రా11.19
కరణం: *వణిజ* మ12.05
*భద్ర* రా12.45
వర్జ్యం: *ఉ9.51-11.35*
&
*రా1.29-3.13*
దుర్ముహూర్తము: *మ12.15-1.03*
&
*మ2.38-3.26*
అమృతకాలం: *రా8.16-10.00*
రాహుకాలం: *ఉ7.30-9.00*
యమగండం: *ఉ10.30-12.00*
సూర్యరాశి: *కన్య*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.53*
సూర్యాస్తమయం: *5.50*
📚 *సరస్వతీ పూజ* 📚
🪷 *దేవీ త్రిరాత్ర వ్రతం* 🪷
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🔱🇮🇳🚩🙏🚩🇮🇳🔱
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
#చాణక్య నీతి నా స్టెటష్ #చాణక్య నీతి✍️ #ధర్మ ధ్వజం (చాణక్య నీతి) #🌹🙏చాణక్య నీతి 🌹🙏 #చాణక్య నీతి
*🔔 _శుభోదయం_ 🔔*
*_సంపదలెన్ని ఉన్నా, తృప్తిలేని జీవితం వ్యర్ధం._*
*_పూరి గుడిసే బ్రతుకైనా కంటి నిండా నిదురపోయే మనిషి జీవితం ధన్యం._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#గరుడ వాహనం మీద స్వామీ వారి దర్శనం #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం / గరుడ సేవ విశిష్టత 🕉️🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు
తిరుమల బ్రహ్మోత్సవాలలో నేటి గరుడ వాహన సేవలో స్వామి వారి దివ్య దర్శన అనుగ్రహం 🙏🏻🙏🏻🙏🏻