శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం:
షణ్ముఖం పార్వతీపుత్రం
క్రౌంచశైల విమర్దనం
దేవసేనాపతిం దేవం
స్కందం వందే శివాత్మజం
తారకాసుర హంతారం
మయూరాసన సంస్థితం
శక్తిపాణిం చ దేవేశం
స్కందం వందే శివాత్మజం.
#షష్ఠి శుభాకాంక్షలు🙏 #ఓం శరవణభవ #ఓం శ్రీ శరవణభవ #ఓం శరవణభవ #ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః #ఓం శం శరవణభవ

