#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సందర్భంగా నేడు (16.11.2025) ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి లక్ష కుంకుమార్చనను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ స్వామి వారి ముఖ మండపంలో బంగారు సర్వభూపాల వాహనంపై విశేష అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి శ్రీ లక్ష్మీ సహస్రనామలతో కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

