#ధనత్రయోదశి శుభాకాంక్షలు 🙏🌹 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🔱కాశీ విశ్వనాథ్ ధామ్🛕 #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒక్కటైన కాశీ మహా క్షేత్రంలో శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంకు దగ్గరలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా దేవి దేవాలయంలో నిన్న, నేడు (18,19.10.2025) ధన త్రయోదశి సందర్భంగా బంగారు కవచంలో మరియు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ అన్నపూర్ణా దేవి.
సౌజన్యం — సత్య బెనారస్ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏

00:27