ShareChat
click to see wallet page
మొంథా తుఫాను కారణంగా సముద్రం పై వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం మత్స్యకారులకు చెప్పింది. అలాగే అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించింది. దీంతో గత 5 రోజులుగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. అందుకోసం ఆ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.  #TeamAPInAction #CycloneMontha  #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬 - ఒక్క్కోమత్యేకార కుటుంబాునికి 50 కేజీల బయ్యం సముద్రంలో వేటకు వెళ్లక గత5 రోజులుగా జీపనోపాధి కోల్పోయిన మత్స్వయకార కుటుంబాలు ಬಿಯ್ಯಂ, ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఉచితంగా నిత్యావసరాలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు బియ్యం . 50 కేజీల కిలో ఉల్లిపాయలు . కిలో కందిపప్పు . ಕಲ ಬಂಗಾಳಾದುಂಏಲು లీటర్ నూనె కిలో చక్కెర 50k8 S. C  ఒక్క్కోమత్యేకార కుటుంబాునికి 50 కేజీల బయ్యం సముద్రంలో వేటకు వెళ్లక గత5 రోజులుగా జీపనోపాధి కోల్పోయిన మత్స్వయకార కుటుంబాలు ಬಿಯ್ಯಂ, ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఉచితంగా నిత్యావసరాలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు బియ్యం . 50 కేజీల కిలో ఉల్లిపాయలు . కిలో కందిపప్పు . ಕಲ ಬಂಗಾಳಾದುಂಏಲು లీటర్ నూనె కిలో చక్కెర 50k8 S. C - ShareChat

More like this