#🙏ఓం నమః శివాయ🙏ૐ #శ్రీ కాళహస్తి విశేషాలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివ
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (09.11.2025) కార్తీక మాసం మరియు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లక్ష బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చనను అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో బనాత అంబారీ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి ఉత్సవర్లను కొలువుదీర్చి శ్రీ స్వామి అమ్మవార్లను సహస్రనామలతో బిల్వ పత్రాలతో కుంకుమతో అర్చన చేశారు. ఈ సేవ ఈ నెల 19వ తేదీన ముగుస్తుంది.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏

