బీసీలని మేము నరుకుతాం, మీరు ఆదుకోకూడదు అనే విధంగా జగన్ ప్రవర్తించటం దారుణం.బీసీల ప్రగతిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని దారుణంగా రోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలన్న నిర్ణయాన్ని జగన్ అడ్డుకోవటం హేయమైన చర్య.#BCDrohiJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

01:22