ShareChat
click to see wallet page
వివాహేతర సంబంధం.. అడ్డిస్తున్నాడని భర్తను చంపిన భార్య TG: హైదరాబాద్లోని మీర్పేట్ పరిధిలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి సంధ్య సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి భర్త విజయ్ కుమార్ అడ్డువస్తున్నాడని కర్రతో కొట్టి చంపింది. మృతదేహాన్ని బాత్రూమ్లో పడేసి, ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే అంత్యక్రియల సమయంలో మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
🆕Current అప్‌డేట్స్📢 - వివాహేతర సంబంధం . డ్డిస్తున్నాడని భర్తను అ భార్య ல5 హైదరాబాద్లోని మీర్పేట్పరిధిలో దారుణం TG: సంధ్య పిల్లల ಜರಿಗಿಂದಿ. ಮುಗ್ುರು ಅಲ್ಲಿ సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది దీనికి భర్త విజయ్ కుమార్ అడ్డువస్తున్నాడని కర్రతోకొట్టిచంపింది మృతదేహాన్ని బాత్రూమ్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించే ಏಡಸಿ, ప్రయత్నం చేసింది: అయితే అంత్యక్తియల సమయంలో మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది వివాహేతర సంబంధం . డ్డిస్తున్నాడని భర్తను అ భార్య ல5 హైదరాబాద్లోని మీర్పేట్పరిధిలో దారుణం TG: సంధ్య పిల్లల ಜರಿಗಿಂದಿ. ಮುಗ್ುರು ಅಲ್ಲಿ సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది దీనికి భర్త విజయ్ కుమార్ అడ్డువస్తున్నాడని కర్రతోకొట్టిచంపింది మృతదేహాన్ని బాత్రూమ్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించే ಏಡಸಿ, ప్రయత్నం చేసింది: అయితే అంత్యక్తియల సమయంలో మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది - ShareChat

More like this