#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #కార్తీక మాసం
#🛕శివాలయ దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ
#🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱
🕉️ 🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔 🕉️
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానందభాజామ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే ||
ముదామాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం
శివం శంకరం శంభుమీశానమీడే ||
వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదాసుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభుమీశానమీడే ||
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాం ప్రధానం
శివం శంకరం శంభుమీశానమీడే ||
🙏🏻 *ఓం పరమేశ్వరాయ నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
🌿*కార్తీక సోమవారం శుభాకాంక్షలు*🌿

