వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ ఉక్కుని తుక్కు కింద పోస్కోకి అమ్మేద్దామని విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్రంతోనే ప్రకటన చేయించారు సీఎం చంద్రబాబు గారు. #PsychoFekuJagan#ChandrababuNaidu #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

