విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.13 లక్షల కోట్లకు మించిన పెట్టుబడులు, 16 లక్షలకు మించిన ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఈ పెట్టబడులు, పరిశ్రమలు అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు విస్తరించేలా సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు కృషి చేసారు. దీంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యత లభించింది. ప్రతి జిల్లాకు పరిశ్రమలు వచ్చాయి.
#ChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu #🏛️పొలిటికల్ అప్డేట్స్
ఇన్నోవేషన్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతి రంగంలోనూ సత్తా చాటుతూ పెట్టుబడులను ఆకర్షిస్తోంది..
#CIISummitGrandSuccess
#CIIPartnershipSummit2025
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
పరకామణి చోరీ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని టీడీపీ బోర్డు తీర్మానం.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేకపోతున్న కుట్రల పార్టీ వైసీపీ..
మొన్న గూగుల్ వస్తుంటే గోడౌన్ అన్నారు.. నిన్న TCS కి రాయతీలు ఇస్తే డబ్బా కంపెనీ అని ప్రచారం చేసారు.. ఇప్పుడు 90 వేల కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న RJ Corp గ్రూప్ సంస్థ "వోల్ట్ సన్ ల్యాబ్స్" వస్తుంటే, అదో ఫేక్ కంపెనీ అంటున్నారు..
ఎందుకు జగన్, రాష్ట్రంపై ఇంతలా పగబట్టావ్?
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ ఉక్కుని తుక్కు కింద పోస్కోకి అమ్మేద్దామని విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్రంతోనే ప్రకటన చేయించారు సీఎం చంద్రబాబు గారు. #PsychoFekuJagan#ChandrababuNaidu #🏛️పొలిటికల్ అప్డేట్స్
అంతా జగన్మాయ..
నాడు గొడ్డలి వేటు, గుండెపోటు అయ్యింది..
నేడు క్రూరమైన హత్య, ఆత్మహత్య అయ్యింది..
#YcpCriminalPolitics
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
అంతఃపురం కుట్రలో, అన్నీ జగన్మాయలే..
నాడు బాబాయ్ బుర్ర మీద గొడ్డలితో నరికిన ఆనవాళ్ళు ఉన్నా, సాక్షిలో గుండెపోటు అంటారు..
నేడు సతీష్ శరీరం నిండా గాయాలు కనిపిస్తున్నా, తనకు తనే చచ్చిపోయాడని ప్రచారం చేస్తారు..
#YcpCriminalPolitics
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
ఫేక్ చేయటానికి పుట్టిన పార్టీ వైసీపీ అధినేత జగన్..
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కార్మికులతో సహా అందరూ కష్టపడి పనిచేయాలని సీఎం చంద్రబాబు గారు పిలుపునిస్తే దానిని కూడా వక్రీకరించారు.
#VizagSteelPlant
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
దొంగతనాలు.. హత్యలు.. ఇదేనా మీ విధానం ?
తిరుమల శ్రీవారి హుండీ దోచుకోవటమే దారుణం అని అందరూ అనుకుంటుంటే, ఆ చోరీ పై కేసు పెట్టిన నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ని ఈ రోజు చంపేసారు..
#YcpCriminalPolitics
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్










