ShareChat
click to see wallet page
విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.13 లక్షల కోట్లకు మించిన పెట్టుబడులు, 16 లక్షలకు మించిన ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఈ పెట్టబడులు, పరిశ్రమలు అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు విస్తరించేలా సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు కృషి చేసారు. దీంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యత లభించింది. ప్రతి జిల్లాకు పరిశ్రమలు వచ్చాయి.  #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ప్రేతిజిల్లెకు ప్రాధాన్యతే అన్నిజిల్లెలకు పరిశ్రేమలు . సదస్సు జరిగింది విశాఖలో అయినా పెట్టుబడులు రాష్ట్రమంతా విస్తరించాయి . 3 ವಾಂತಾಲತು సమానంగా పెట్టుబడులు . వచ్చేలా కంపెనీలను గైడ్ చేసిన లోకేష్ గారు. ప్రేతిజిల్లెకు ప్రాధాన్యతే అన్నిజిల్లెలకు పరిశ్రేమలు . సదస్సు జరిగింది విశాఖలో అయినా పెట్టుబడులు రాష్ట్రమంతా విస్తరించాయి . 3 ವಾಂತಾಲತು సమానంగా పెట్టుబడులు . వచ్చేలా కంపెనీలను గైడ్ చేసిన లోకేష్ గారు. - ShareChat

More like this