ఏపీ సీఎం చంద్రబాబు గారి అభివృద్ధి విధానాలకు తాను దశాబ్దాలుగా ఆకర్షితుడిని అవుతున్నానని దిగ్గజ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్
ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు. పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించేందుకు దేశంలో మొదటిసారిగా ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు చెప్పిన వీడియోని తన ట్వీట్ కు జత చేసారు.
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
కుప్పంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన వరం ALEAP
#NaraBhuvaneswari
#ManaKosamManaBhuvanamma
#kuppam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
మీ ఎదుగుదల కోసం ALEAP అందిస్తున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి
#NaraBhuvaneswari
#ManaKosamManaBhuvanamma
#kuppam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
మహిళలందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
#NaraBhuvaneswari
#ManaKosamManaBhuvanamma
#kuppam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
పాట్నాలోని గాంధీ మైదానంలో సీఎం నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు గారు. హోంమంత్రి అమిత్ షా గారిని, ఎన్డీఏ పక్ష నేతలను మర్యాదపూర్వకంగా పలకరించిన చంద్రబాబు గారు..
#ChandrababuNaidu #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
"ఎలీప్" ద్వారా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా తయారై మరో పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవాలి..
#NaraBhuvaneswari
#ManaKosamManaBhuvanamma
#kuppam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
వ్యాపారంలో అయినా,కుటుంబంలో అయినా ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా వెనుకడుగు వేయకూడదు..
#NaraBhuvaneswari
#ManaKosamManaBhuvanamma
#kuppam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
పాతపద్దతులపై ఆధారపడితే లాభాలు కష్టం, సాగు విధానాలను మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మార్చుకోవడం ద్వారానే రైతులకు వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది.#AnnadathaSukhibhava2#Super6SuperHit#AnnadathaSukhibhava#FarmersFriendlyGovt#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
మీరు కొంచెం సహకరించండి.. ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా.
#AnnadathaSukhibhava2
#PMKISAN
#Super6SuperHit
#AnnadathaSukhibhava
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
ఇదే రాయలసీమలో నేనూ పుట్టాను.. రాయలసీమలో ఉండే కరువు,కష్టాలు తెలుసు..రాయలసీమ ఎడారి అవుతుందన్నారు.. కానీ నేడు రాయలసీమలో రిజర్వాయర్లు, చెరువులన్నీ జలాలతో కళకళలాడుతున్నాయి.
#AnnadathaSukhibhava2
#PMKISAN
#Super6SuperHit
#AnnadathaSukhibhava
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్




