పార్టీ బాధ్యతలను పవిత్రంగా భావించి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయాలి
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
జగన్ మోహన్ రెడ్డి హయాంలో టెండర్ నిబంధనలు సడలించి, నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు అవకాశం కల్పించడం వల్లే ఈ అపచారం జరిగింది..
#TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #shameOnYouJagan
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలే స్ఫూర్తిగా.. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
#NaraChandrababuNaidu
#NaraLokesh
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
తెలుగు జాతి కోసం,తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం.తెలుగు వారిని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రధాన లక్ష్యం కావాలి.
#NaraLokesh
#TDP #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
నెయ్యి పాల నుండి తయారవుతుంది అని అందరికీ తెలుసు. కానీ అసలు పాలే లేకుండా కొన్ని ఆయిల్స్, కెమికల్స్ తో నెయ్యి తయారు చేయడం... అలా చేసిన నెయ్యి లాంటి రసాయనాల ద్రవాన్ని పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో వాడి... భక్తులను మోసం చేయడం జగన్ హయాంలో జరిగాయి. గోవిందా గోవిందా!
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
పార్టీకి కార్యకర్తలే అసలైన బలం, వారే నిజమైన అధినేతలు..అందుకే ప్రతి కార్యకర్తను గౌరవించి, వారిని ఆదరించడం నాయకుల బాధ్యత..
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
ఇదే తరహా అభివృద్ధి మరో 10 ఏళ్లు కొనసాగితే, ఏపీ కూడా ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అధిగమించే అవకాశం ఉంది.
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu
#andhrapradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
వైసీపీ చీకటి పాలనపై సమరశంఖం పూరించి, నాటి పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన గళం.. యువగళం.చరిత్ర సృష్టించిన యువగళం యాత్రకు నేటితో మూడేళ్లు.
#3YrsOfHistoricYuvaGalam
#YuvaGalamPadayatra
#LokeshPadayatra
#YuvaGalam
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో ఇప్పుడున్న ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది.
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయంలా, నిరాశలో ఉన్న ప్రజలకు ఆ నాయకుడి అడుగులు ఆశాకిరణాలయ్యాయి. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో, రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు..
#3YrsOfHistoricYuvaGalam
#YuvaGalamPadayatra
#LokeshPadayatra
#YuvaGalam
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్




