ShareChat
click to see wallet page
*_నాఽకాలే మ్రియతే జన్తుః_* *_విద్ధః శరశతై రపి_* *_కుశాగ్రేణైవ సంస్పృష్టః_* *_ప్రాప్తకాలే న జీవతి॥_* *"కాలము రానిదే నూరుబాణములకైననూ ఏ ప్రాణియూ చావదు‌. కాలము దాపురించినచో గడ్డిపరక తాకిననూ ప్రాణము వదులునుగదా!* #మన సంప్రదాయాలు సమాచారం

More like this