Mashup song
చిట పట చినుకులు పడుతూ ఉంటే
టప టప సెనగలు నములుతూ ఉంటే
ఎండ వేడికి దాహం వేసి
కుండా నీటికై పరుగెడుతూ ఉంటే
చెప్పలేని ఆ బాధ
ఎంతో తిక్కగా ఉంటుందోయి...
ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు
1 2 3 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకు కు కూ... కుకు కు కూ...
ప్రేమ గీమ తస్సాదియ్య పక్కన పెట్టు
1 2 3 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు ఖజానా
కుకు కు కూ... కుకు కు కూ...
#🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
