#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🏵️శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి🕉️ #🔱 విజయవాడ కనకదుర్గ🔱 #🔱శక్తి పీఠాలు🕉️ #ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు (27.09.2025) ఉదయం నుంచి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనకదుర్గమ్మ ఉత్సవర్ల. ఈ సందర్భంగా అర్థ మండపంలో ఉదయం మరియు సాయంత్రం అర్చకులు సామూహిక కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — సాక్షి భక్తి పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
జై భవాని 🙏🙏
