ShareChat
click to see wallet page
#🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️ #శ్రీ కనక దుర్గ దేవి #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #శ్రీ దుర్గా దేవి అమ్మ వారు #జై దుర్గా దేవి 🕉️🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔🕉️ ధనదం శ్రద్ధధానానాం సద్యః సులభకారకమ్ | యోగక్షేమకరం సత్యం సత్యమేవ వచో మమ || భూభవాంశభవాం భూత్యై భక్తికల్పలతాం శుభామ్ | ప్రార్థయేత్తాం యథాకామం కామధేనుస్వరూపిణీమ్ || ధనదే ధర్మదే దేవి దానశీలే దయాకరే | త్వం ప్రసీద మహేశాని యదర్థం ప్రార్థయామ్యహమ్ || ధరా మరప్రియే పుణ్యే ధన్యే ధనదపూజితే | సుధనం ధార్మికే దేహి యజమానాయ సత్వరమ్ || 🙏🏻 *ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅 🌿 *శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు* 🌿
🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️ - ( ( ( ( - ShareChat

More like this