ShareChat
click to see wallet page
#శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #శ్రీ లక్ష్మీ దేవి సాంగ్స్ #🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️ #శుక్రవారం# శుభోదయం #మిత్రులందరికీ# # శ్రీ లక్ష్మిదేవి # శ్రీ మహ లక్ష్మిదేవి#⚛️⚛️ లక్ష్మీదేవి#⚛️ #శ్రీ లక్ష్మీ దేవి స్టేటస్ 12:09:2025 వ తేది శుక్రవారం భాద్రపద - విశ్వావసు - దక్షిణాయనం సూర్యోదయము : 06:05am చంద్రోదయం. : 2:06pm సూర్యాస్తమయం: 06:22pm చంద్రాస్తమయం. : 12:34am సూర్య రాశి : సింహం చంద్ర రాశి : వృషభం ఋతువు : వర్ష పక్షము : కృష్ణపక్షం కాలం : వర్షాకాలం కార్తె : పుబ్బ పంచాంగం🙏 వారము: శుక్ర(భృగు)వారం తిథి: ☀పంచమి 01-45 pm షష్టి ప్రారం|| నక్షత్రం: ☀భరణి 04-33 pm కృత్తిక ప్రారం|| యోగం: వ్యాఘాత 01:43 PM కరణం: తైతుల 09:59 AM గరజి 08:39 PM శుభమైన సమయాలు🙏 అభిజిత్ ముహూ...: 11:50 AM – 12:40 PM అమృతకాలము: 07:02 AM – 08:30 AM బ్రహ్మ ముహూర్తం: 04:00 AM – 05:50 AM అశుభమైన సమయాలు🙏 రాహు కాలం: ఉ. 10-30ల 12-00 యమగండము: సా. 03-00ల 04-30 వర్జ్యం: 11:04 PM – 12:33 AM గుళిక కాలం: 7:38 AM – 9:09 AM దుర్ముహూర్తము: ఉ. 08-24ల 09-12 ప. 12-28ల 01-12. ‎💐💐💐💐
శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 - ShareChat

More like this