ఏపీ సీఎం చంద్రబాబు గారి అభివృద్ధి విధానాలకు తాను దశాబ్దాలుగా ఆకర్షితుడిని అవుతున్నానని దిగ్గజ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్
ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు. పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించేందుకు దేశంలో మొదటిసారిగా ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు చెప్పిన వీడియోని తన ట్వీట్ కు జత చేసారు.
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

