మధ్యాహ్న భోజనంలో పురుగులు..మక్తల్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘటనఅన్నంలో పరుగులు కనిపించడంతో విద్యార్థుల ఆందోళనసమాచారం తెలుసుకుని పాఠశాలకు వచ్చిన మండల విద్యాధికారి అనిల్ గౌడ్వంట కాంట్రాక్టర్ ను తొలగిస్తామన్న ఎంఈఓప్రతీ విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశం#Makthal #gurukulaschools #🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬

00:33