#ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #శుభ సుముహూర్తం 🕉️ శుభ సమయం
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *_సెప్టంబర్ 30, 2025_* 🌝
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయణం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *అష్టమి* మ1.25
వారం: *భౌమవాసరే*
(మంగళవారం)
నక్షత్రం: *పూర్వాషాఢ*
మర్నాడు తె4.53 వరకు
యోగం: *శోభన* రా11.09
కరణం: *బవ* మ1.25
&
*బాలువ* రా1.55
వర్జ్యం: *మ1.29-3.11*
దుర్ముహూర్తము: *ఉ8.16-9.03*
&
*రా10.38-11.26*
అమృతకాలం: *రా11.45-1.27*
రాహుకాలం: *మ3.00-4.30*
యమగండం: *ఉ9.00-10.30*
సూర్యరాశి: *కన్య*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.53*
సూర్యాస్తమయం: *5.49*
🪴 *దుర్గాష్టమి* 🪴
🌹 *దుర్గాష్టమి* 🌹
💐 *శుభాకాంక్షలతో* 💐
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
