💚song:656💚
పల్లవి :
💃 ఓ రంగా
శ్రీ రంగా
ఏరువాక సాగని ఏకంగా
🕺అచ్చంగా వెచ్చంగా
మల్లెపూలు
నలగని మెత్తంగా
💃 కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ...
🕺కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ...
💃 వన్నెగాడు
వెన్నుతట్టగా
ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి
ఊయలూగగా ఓ..
🕺 ఓ......
ఓ రంగా
శ్రీ రంగా
ఏరువాక సాగని ఏకంగా
చరణం 1
💃 హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హోయ్
💃 చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా
💃 హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హోయ్
🕺కస్సుమన్న ఆవేశం కొంగు పట్టగా
💃 హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హోయ్
💃 వయసా ఉండవే రెడీ రెడీగా
🕺సొగసా సొలిపో మజా మజాగా
💃 కానీ కవ్వింపు అదే విధంగా
🕺పొంగే పరువాలు మతే చెడంగా
💃 తరించని
తలో రకంగా
ముద్దాడుకుని వయసుకి అదే సుఖంగా
🕺ఓ రంగా
శ్రీ రంగా
ఏరువాక సాగని ఏకంగా
చరణం 2
🕺ముక్కు పుడక వెలుతురులో
మోజు వెచ్చగా
💃 హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హోయ్
💃 సిగ్గు పడిన కన్నెతనం
అడ్డు చెప్పగా
💃 హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హోయ్
🕺చెవిలో చెప్పనా వినే విధంగా
💃 ఒడిలో చేరితే హడావిడిగా
🕺రావే చిన్నారి ఖుషీ ఖుషీగా
నీలో దాగుంద భలే భలేగా
💃 వరించుకో
ప్రియ ప్రియంగా
🕺నీ కౌగిలిలో సుఖించని సఖీభవంగా
💃 ఓ రంగా
శ్రీ రంగా
ఏరువాక సాగని ఏకంగా
🕺అచ్చంగా వెచ్చంగా
మల్లెపూలు
నలగని మెత్తంగా
💃 కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ...
🕺కొంటె పెదవి ముద్దు
పాట పాడంగా ఓ..
💃 వన్నెగాడు వెన్నుతట్టగా
🕺ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి
ఊయేలుగాగ
💃 ఓ... ఓ......
Movie :
pavitra prema
Bujji123 💚😍💃🎶🎵🎤💚😍💃
#🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
