#🌨వాతావరణ శాఖ వార్నింగ్..బయటకు రావద్దు❗ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢
*బలహీనపడుతున్న వాయుగుండం*
*చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు*
కర్నాటక నుంచి తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం..
అల్లూరి, ఏలూరు, నంద్యాల, అనంతపురంలో భారీ వర్షాలు తీరం వెంబడి గంటకు 40-50కి.మీ. వేగంతో గాలులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక..
ఈనెల 30నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం..
*వాయుగుండం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు*
___________________________
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
