ShareChat
click to see wallet page
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ కృష్ణ క్షేత్రమైన ఉడుపి మహా క్షేత్రంలో శ్రీ కృష్ణ స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు (27.09.2025) ఉదయం నుంచి శ్రీ గజలక్ష్మిీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కృష్ణ స్వామి వారి మూలవర్లు. సౌజన్యం — ఉడుపి కృష్ణ మఠం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - Paryaya Sri Pudhige] ciilkiislijialllatha 20242026  Paryaya Sri Pudhige] ciilkiislijialllatha 20242026 - ShareChat

More like this