ShareChat
click to see wallet page
#శ్రీ కాళహస్తి విశేషాలు #🕉️సంకటహర చతుర్థి శుభాకాంక్షలు🙏 #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🙏గణపతి బప్ప మోరియా🙏 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం ఓం గం గణపతయే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (10.10.2025) సంకటహర చతుర్థి సందర్భంగా ఉదయం శ్రీ అంజఅంజి గణపతి సన్నిధిలో శ్రీ గణపతి హోమంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 గణపతి బప్ప మోరియా 🙏🙏 జై బోలో గణేష్ మహారాజ్ కి జై 🙏🙏
శ్రీ కాళహస్తి విశేషాలు - ShareChat

More like this