తెలుగుదేశం పార్టీ ఇది మా కార్యకర్తల పరువు ప్రతిష్టల బ్రాండ్💪💪మీరు ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా మాపై ఎంత వ్యక్తిత్వ హననానికి పాల్పడిన తట్టుకుని మీతో తలబడి నిలబడేది మేమే,మీరు మా అధినేతని తాకాలంటే ముందు మమ్మల్ని దాటాలి,మాకు మీలాగా బూతులు మాట్లాడటం రాకపోవచ్చు కాని విధానం పరంగా మాకు ఓపిక ఉన్నంత కాలం కాదు కాదు ఊపిరి ఉన్నంత కాలం మిమ్మల్ని అయితే మేము స్వచ్ఛందంగానే ఎదుర్కొంటాం🔥🔥.... #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు
00:35
