*ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువు*
*294 మద్యం దుకాణాలకు కేవలం 8 దరఖాస్తులే రావడంతో అవాక్కయిన అబ్కారీ శాఖ అధికారులు*
*తెలంగాణ రాష్ట్రంలో గత నెల 26వ తేదీ నుండి మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ*
*ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం దుకాణాలు ఉండగా, కేవలం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి*
*వరంగల్ జిల్లాలో 57 షాపులకు 3* *దరఖాస్తులు*
*హన్మకొండ జిల్లాలో 67 షాపులకు ఒకటి*
*జనగామ జిల్లాలో 50 షాపులకు 2*
*మహబూబాబాద్ జిల్లాలో 61 షాపులకు 2 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యాపారులు*
*ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 59 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం* #😁Hello🙋♂️