ShareChat
click to see wallet page
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే । పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ #లక్ష్మీదేవి #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #💐శ్రీ మహాలక్ష్మి దేవి✨ #🙏హ్యాపీ నవరాత్రి🌸
లక్ష్మీదేవి - ShareChat

More like this