#🌅శుభోదయం #మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #శుభోదయం #శుభోదయం #శుభోదయం
*🔔 _శుభోదయం_ 🔔*
*కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళనీ, జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు*
*అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే, మళ్ళీ ఎంత వెదికినా దొరకరు.*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
