💚song:636💚
M: బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
F: ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో
💚💚💚
M: రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే
ఈ కాలం ప్రేమికులం
F: బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే
చలికాలం శ్రామికులం
M: అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో
F: హద్దు కాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో
M: ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
F: ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్య
💚💚💚
M: స్పీడోమీటర్ కందని వేగం చూపే
జోడైన జంట ఇది
F: మూడో మనిషి ఉండని లోకం చేరే
జోరైన టూరు ఇది
M: అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు
F: సర్దుకున్నాక హాహాహ అలుపురాదెప్పుడు
M: ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
F: ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో
M: హెయ్ బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య
లవ్ వైరస్సే సోకిందయ్య
💚Bujji123 💚😍💃🎶🎵🎧🎤😍💃💚
Movie : Badri
Lyrics : Chandrabose
Singers : Ramana Gogula, Sunitha
#🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
