*ఎప్పుడైనా బస్ లో టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు*, ఈ విషయాలు గుర్తుంచుకోండి, ఎక్కువ సేఫ్టీ ఉండేది ఎడమ వైపు లైన్ లో ఉండే సీట్లు. అంటే, డ్రైవర్ వైపు కాకుండా మరొక వైపు ఉండే సీట్లు ఎక్కువ సేఫ్టీ గా ఉంటుంది. యాక్సిడెంట్ అయినా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే, ముందు రెండు లైన్లు వదిలేసి వెనుక సీట్లు బుక్ చేయండి.
#తెలుసుకుందాం #stay safe #safety first #safety
