#JESUS WHATSAPP STATUS TELUGU #📀యేసయ్య కీర్తనలు🎙 #యేసుతో నా స్నేహం✝️🛐 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #christian WHATSAPP status సాతాను యొక్క లక్షణం,
తగ్గింపు జీవితం విశ్వాసులకు ప్రాముఖ్యం...
సాతానుడి గర్వమే వాడి పతనానికి కారణం,
గర్వాందులకు పరలోకంలో లేదు ప్రవేశం...
