ShareChat
click to see wallet page
💚song:628💚 F ఆ... అ.ఆ... నా మాటే వింటారా ఆ... అ.ఆ... నేనడిగిందిస్తారా ఆ... అ.ఆ... నా మాటే వింటారా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలోకుంపట్లే ఈడు ఝుమ్మంది తోడెవ్వరే... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే చరణం :1 పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలె బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలె వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి టైటానిక్కు గిఫ్టివ్వాలి... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే M జాసేజా నిన్ను చూస్తే సడన్‌గా దడ పుడతా ఉంది జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే చరణం :2 F పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలె చురకత్తిలో పదునంతా తనలో ఉండాలె ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి తలంటి నీవు రుద్దాలె నైటంతా కాళ్ళు పట్టాలె నిదురోతుంటే జోకొట్టాలె... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే M జాసేజా ఆగు తల్లే రంభలా ఫొసే కొట్టకులే జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే F ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie:pokiri Singers : Murali, Suchithra Lyrics : Bhaskarabatla Music : Mani Sharma #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵

More like this