💚song:637💚
M ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
F ఓం నమహా అధర జతులకు
ఓం నమహా మధుర శ్మృతులకు ఓం
M నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వెళలో
F ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో
💚💚💚
M రేగిన కోరికలతో గాలులు వీచగా ..
F జీవన వేణువులలో మోహన పాడగా
M దూరము లేనిదై లోకము తోచగా .
F కాలము లేనిదై గగనము అందగా
M సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా ..
F ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం
💚💚💚
F ఒంటరి బాటసారి జంటకు చేరగా ..
M కంటికి పాపవైతే రెప్పగ మారనా
F తూరుపు నీవుగా వేకువ నేనుగా..
M అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
F ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
M జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి
F ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
💚Bujji123 💚😍💃🎶🎵🎤🎧😍💃💚
Movie: Geethanjali
Singers: S.P. BalaSubramanyam garu,S, Janaki garu
Lyricist: Veturi Sundara Rama Murthy garu
Composer: Illayaraja garu
Director: Mani Rathnam garu
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్