ShareChat
click to see wallet page
💚song:638💚 M:ఓయ్ నా తిలోత్తమావడిలో వసంతమా ఒదిగే వయ్యారమా పూబాణమా F:ఎగసే తరంగామా ఎదలో మృదంగమా ఎగిరే పతంగమా నా ప్రాణమా M:ఉలిపిరి నడుము మీద చెయ్యి సాగనీ F:సొగసిరి లయలమీద నిన్ను చేరనీ… M:ఓయ్ నా తిలోత్తమా వడిలో వసంతమా ఒదిగే వయ్యారమా పూబాణమా F:ఎగసే తరంగామా ఎదలో మృదంగమా ఎగిరే పతంగమా నా ప్రాణమా ♥💚♥ M:నిన్ను అంటుకోకా కన్నులంటుకోకా ఎరగని రుచినే కోరి ఎదుట పడ్డాన F:పాడు సిగ్గు కోక నీకు చిక్కలేక వలపుల బడిలో నేనే వెనకపడ్డాలే M:బుగ్గల మందారాలు మొగ్గల సింగారాలు పైటల బంగారాలు నావేలేవమ్మ F:నచ్చేవన్ని ఇచ్చానంటే రేచ్చిపోతావు పొదరిళ్ళలో పోరాటాలే వేళా….. M:ఓయ్ నా తిలోత్తమావడిలో వసంతమా ఒదిగే వయ్యారమా పూబాణమా F:ఎగసే తరంగామా ఎదలో మృదంగమా ఎగిరే పతంగమా నా ప్రాణమా ♥💚♥ F:కోడెగాలి వీచి నా కొంగులారబోసి సొగసుల గుడిలో నీకే గంట కొట్టాలె M:రూపు రేఖ సోకి నా ఉపిరంత ఆగి అలిగిన దేవి ఎదే హారతిచ్చాలే F:అందని ఆకాశాలు పొందని ఆనందాలు జాబిలి సంగీతాలు నేను విన్నాలే M:నువ్వు నేను పువ్వు నవ్వు ఒక్కటయ్యకా చెలి తేనెల్లో తానాలాడే వేళా….. M:ఓయ్ నా తిలోత్తమావడిలో వసంతమా ఒదిగే వయ్యారమా పూబాణమా F:ఎగసే తరంగామా ఎదలో మృదంగమా ఎగిరే పతంగమా నా ప్రాణమా M:ఉలిపిరి నడుము మీద చెయ్యి సాగనీ F:సొగసిరి లయలమీద నిన్ను చేరనీ 💚Bujji123 💚😍💃🎶🎵🎧🎤😍💃💚 Movie : అబ్బాయి గారి పెళ్లి #✌️నేటి నా స్టేటస్ #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
✌️నేటి నా స్టేటస్ - 638 ఐగా XA ఓయ్ 8ல8 Qa 0 638 ఐగా XA ఓయ్ 8ல8 Qa 0 - ShareChat

More like this