#👑శ్రీ రాజరాజేశ్వరి దేవి🌹 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#Devi Navaratri Avataralu 🙏🙏విజయదశమి / దసరా శుభాకాంక్షలు...🙏🙏
#🙏హ్యాపీ మహానవమి🌼 #🏹దసరా శుభాకాంక్షలు🎉
🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️
అంబా శాంభవి చంద్రమౌళి
రబలా అపర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ
కాత్యాయనీ భైరవీ |
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ
శ్రీ రాజరాజేశ్వరీ ||
అంబా మోహిని దేవతా
త్రిభువనీ ఆనందసందాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీ
గానప్రియా లోలినీ |
కళ్యాణీ ఉడురాజబింబవదనా
ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ
శ్రీ రాజరాజేశ్వరీ ||
అంబా రౌద్రిణి భద్రకాళీ
బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా |
చాముండా శ్రితరక్షపోషజననీ
దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ
శ్రీ రాజరాజేశ్వరీ ||
🙏🏻*ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః*🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
🌿 *విజయదశమి శుభాకాంక్షలు* 🌿
