మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేసింది. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో తాగునీరు, ఆహర ఏర్పాట్లు చేస్తున్నారు.
సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్‌ఎఫ్, 7 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు.
#APpreparesForMontha
#CycloneMontha
#AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬

