:-* విజయవాడలోని గురునానక్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలెప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వీఆర్ గారి కుమార్తె సాయిసుధా నిశ్చితార్థ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. కాబోయే దంపతులు డాక్టర్ సాయిసుధా, డాక్టర్ చైతన్యలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
