ShareChat
click to see wallet page
తుఫాన్ ప్రభావం.. సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేత మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకెళుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా ఉన్న తుఫాన్ తీరానికి సమీపంలోకి రాగానే ఉద్ధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలి వేగం గంటకు 100 కిమీకి పైగా ఉండే అవకాశం ఉందంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ.. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ను అధికారులు మూసివేశారు. సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేయమని సూచించారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అధికారుల సెలవులు రద్దు చేశారు #🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬 - తుఫాన్ ప్రభావం . సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేత మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ తీరం వైపు వేగంగా దూసుకెళుతోంది బంగాళాఖాతంలో వాయుగుండంగా ఉన్నతుఫాన్ తీరానికి సమీపంలోకి రాగానే ఉద్ధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలి వేగం గంటకు 100 కిమీకి పైగా ఉండే అవకాశం ఉందంది: ప్రజలను అప్రమత్తం చేస్తూ . కాకినాడ ರ್ದ್ಮ  ఉప్పాడ బీచ్ అధికారులు మూసివేశారు: సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేయమని సూచించారు తుఫాన్ ప్రభావిత మండలాల్లో రూమ్సు కంట్రోల్ ఏర్పాటు చేశారు: అధికారుల సెలవులు రద్దు చేశారు తుఫాన్ ప్రభావం . సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేత మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ తీరం వైపు వేగంగా దూసుకెళుతోంది బంగాళాఖాతంలో వాయుగుండంగా ఉన్నతుఫాన్ తీరానికి సమీపంలోకి రాగానే ఉద్ధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలి వేగం గంటకు 100 కిమీకి పైగా ఉండే అవకాశం ఉందంది: ప్రజలను అప్రమత్తం చేస్తూ . కాకినాడ ರ್ದ್ಮ  ఉప్పాడ బీచ్ అధికారులు మూసివేశారు: సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేయమని సూచించారు తుఫాన్ ప్రభావిత మండలాల్లో రూమ్సు కంట్రోల్ ఏర్పాటు చేశారు: అధికారుల సెలవులు రద్దు చేశారు - ShareChat

More like this