ShareChat
click to see wallet page
#📿బలిపాడ్యమి #📿బలిపాడ్యమి #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🔱రుద్రాభిషేకము #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తిరుపతి నగరంలోనే ఉన్న శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (22.10.2025) కార్తీక మాసారంభ సందర్భంగా ఉదయం ఆస్థాన మండపంలో స్నాన పీఠంపై పంచమూర్తలైన శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షీ దేవి, శ్రీ చండికేశ్వర స్వామి వారు, త్రిశూల ఉత్సవర్లకు విశేష రుద్రాభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
📿బలిపాడ్యమి - ShareChat

More like this