రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వేదికగా ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న''ఆటో డ్రైవర్ సేవలో''పథకం😍😍ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ.15,000 చొప్పున నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్న కూటమి ప్రభుత్వం🥰🥰😍😍.... #🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు

00:59