*#ఆణిముత్యాలు*
🕶️🕶️🙏🕶️🕶️🙏🕶️
*_"కోపంతో" సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు_*
*_"చెడు" ఎప్పుడూ చెడుగా ఎదురుపడదు._*
*_అది "మంచి" అనే ముసుగుతో ఆకట్టుకుంటుంది._*
*_అందులోని "సూక్ష్మతను" గ్రహించి నడుచుకో నేస్తమా_*
*_ఈ సృష్టిలో తప్పేమీ ఉండదు_*,
*_ఉన్న తప్పంతా మనం చూసే దృష్టిలోనే ఉంటుంది._*
*_కోపం మాటల్లో ఉండాలి — చేతల్లో ఉండరాదు._*
*_#ప్రేమ మాటల్లోనూ, చేతల్లోనూ ఉండాలి._*
*_"మనల్ని ఇష్టపడే వారితో అహంకారం చూపకూడదు,_*
*_మనల్ని పట్టించుకోని వారితో మమకారం చూపకూడదు."_* #మన సంప్రదాయాలు సమాచారం