#🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨
#🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏
#🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸
🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️
అయిగిరి నందిని నందితమేదిని
విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని
విష్ణువిలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠకుటుంబిని
భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసుర మర్దిని
రమ్యకపర్దిని శైలసుతే ||
సురవరవర్షిణి దుర్ధరధర్షిణి
దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి
కిల్బిషమోషిణి ఘోషరతే |
దనుజనిరోషిణి దితిసుతరోషిణి
దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని
రమ్యకపర్దిని శైలసుతే ||
అయి జగదంబ మదంబ
కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణితుంగహిమాలయ
శృంగనిజాలయమధ్యగతే |
మధుమధురే మధుకైటభగంజిని
కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని
రమ్యకపర్దిని శైలసుతే ||
🙏🏻 *ఓం శ్రీ మహిషాసుర మర్దిని* 🙏🏻
🙏🏻 *దేవ్యై నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
🌿 *మహర్నవమి శుభాకాంక్షలు* 🌿
