ShareChat
click to see wallet page
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ ఓం నమో వేంకటేశాయ 🙏🙏 తిరుమల శ్రీవారి పాదాలు చెంత ఉన్న శ్రీనివాసమంగపురం మహా క్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో నేడు (16.11.2025) కార్తీక ఆఖరి ఆదివారం సందర్భంగా కార్తీక వన భోజనాలు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న పార్వేట మండపంలో స్నాన పీఠంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు విశేష స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు భక్తులకు అన్నవితరణను చేశారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 - ShareChat

More like this