#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #ఓం శ్రీ మాత్రే నమః #🍲శ్రీ అన్నపూర్ణ దేవి🍚 #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
మహాదేవుడు శయనించి దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమైన సురటపల్లి (సురలపల్లి) మహా క్షేత్రంలో శ్రీ మరగదాంబిక దేవి సమేత శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారు, శ్రీ సర్వమంగళ దేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వార్ల ఉభయ దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు (25.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో ఉయ్యాల పైన శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మరగదాంబిక దేవి. ఈ సందర్భంగా అర్చకులు కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవస్థానం సురటపల్లి ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
జై భవాని 🙏🙏
